వచ్చే ఏడాది నుంచి న్యూ మూన్ సైటింగ్ సిస్టమ్: సౌదీ
- June 06, 2019
సౌదీ అరేబియా, కొత్త విధానం ద్వారా వచ్చే ఏడాది రమదాన్ మూన్ సైటింగ్ చేయనుంది. రమదాన్‌తోపాటు షవ్వాల్ క్రిసెంట్‌ని కూడా ఈ కొత్త విధానం ద్వారా ప్రకటిస్తారు. వచ్చే ఏడాది నుంచి మక్కాలోని కొత్త క్లాక్ టవర్ ఇస్లామిక్ అబ్జర్వేటరీగా సిటిజన్స్‌కి అందుబాటులో వుంటుందని కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ సూపర్‌వైజర్ యాసీన్ మాలికి చెప్పారు. అడ్వాన్స్‌డ్ టెలిస్కోప్స్‌ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. పౌరులందరికీ ఇది అందుబాటులోకి వస్తుంది. గ్లోబల్ స్పేస్ ఏజెన్సీస్‌తో కలిసి ఈ అబ్జర్వేటరీని సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతారు. ఇస్లామిక్ ప్రపంచంలో ఇది తొలి అబ్జర్వేటరీ కాబోతోందని అల్ బయాన్ అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







