దుబాయ్ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్న ఇండియన్
- June 11, 2019
ఒమన్‌కి చెందిన భారతీయ వలసదారుడొకరు తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ డ్రా విజేతగా ప్రకటింపబడ్డారు. రఘు కృష్ణమూర్తి అనే భారతీయుడు ఈ బహుమతిని గెలవడం ద్వారా ఈ ఘనతను సాధించిన 14వ భారతీయుడిగా నిలిచారు. మొత్తం 1 మిలియన్ డార్లు ఆయనకు బహుమతిగా దక్కనుంది. డ్రా తర్వాత, గత దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ విన్నర్‌కి ప్రెజెంటేషన్ అందించే కార్యక్రమం జరిగింది. దుబాయ్‌కి చెందిన 40 ఏళ్ళ రితీష్ కుమార్ రవీంద్రన్నాయర్ గత విజేతగా నిలిచారు. ఈ డ్రాలో బిఎండబ్ల్యు 750 ఎల్‌ఐ ఎక్స్ డ్రైవ్ వాహనాన్ని అబ్రహామ్ మెల్కునియన్ గెల్చుకున్నారు. మరో ఇద్దరు భారతీయులు బిఎండబ్ల్యు మోటర్ బైక్‌లను గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







