ఆరోగ్య నియమాలు పాటించిన దుకాణదారులను గౌరవిస్తా- మస్కట్ మున్సిపాలిటీ
- January 04, 2016
ఆరోగ్య నియమాలు పాటించిన వారి వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సాహించి ప్రజా సంక్షేమం కొరకు ఆయా ప్రమాణాలను మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్న దుకాణధారులను మస్కట్ మున్సిపాలిటీ సంచాలక వ్యవస్థ గౌరవించింది. ఇటీవల మస్కట్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రేటర్ ముత్త్రహ్ లో ఒక వేడుకను ఘనంగా నిర్వహించి ఇందులో హోటళ్ళ నుంచి కాఫీ దుకాణాలు , బార్బర్ , బ్యూటీ పార్లర్ల వరుకు అందరు వ్యాపారస్తులను గౌరవించారు. తొలిసారిగా ఈ వేడుకను మస్కట్ మున్సిపాలిటీ ఘనంగా నిర్వహించారు. ఇందులో ప్రజల సంక్షేమం, ఆరోగ్య మెరుగుదల కోసం ఈ తరహా కార్యకలాపాలు విన్నూత్నంగా చేపట్టారు. ఈ వేడుక ఒక పూర్తి ఏడాది కొనసాగుతుంది. ఈ సమయంలో దుకాణాల తనిఖీ నిత్యం ఉంటుందని సంచాలక వ్యవస్థ పేర్కొంది.పైన ఉదహరించిన ప్రామాణాలు పాటించని దుకాణాల తీరుని సరిచేస్తామని వివరించారు. మస్కట్ మున్సిపాలిటీ 2000 వాణిజ్య సంస్థల యజమానులను సత్కరించడం గమనార్హం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







