5 హౌతీ డ్రోన్స్‌ని కూల్చివేసిన సౌదీ
- June 14, 2019
రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ మరియు ఎయిర్ ఫోర్స్ విజయవంతంగా ఐదు డ్రోన్లను కూల్చివేశాయి. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు ఈ మిస్సైల్స్‌ని శుక్రవారం ఉదయం సంధించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అభా ఇంటర్నేషనల్ యిర్ పోర్ట్, ఖామిస్ ముషాయిత్ ప్రావిన్స్‌పై దాడుల కోసం ఈ మిస్సైల్స్‌ని తీవ్రవాదులు సంధించారు. ఎయిర్ ట్రాపిక్ అలాగే ఎయిర్ స్సేప్ - అభా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద యధాతథంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండడం జరుగుతోందనీ, విమానాలకు సంబంధించి ఎలాంటి ఆలస్యం లేదని కోలిషన్ అధికార ప్రతినిథి చెప్పారు. హౌతీ తీవ్రవాదులు సివిలియన్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నట్లు కొలిషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







