కువైటీ మహిళ క్రెడిట్ కార్డ్‌ని దొంగిలించిన ఇండియన్ అరెస్ట్
- June 14, 2019
కువైట్: కువైటీ మహిళకు చెందిన క్రెడిట్ కార్డ్‌ని దొంగిలించిన వ్యక్తిని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. దొంగిలించిన క్రెడిట్ కార్డుతో, నిందితుడు పలు కొనుగోళ్ళు చేసినట్లు అధికారులు గుర్తించారు. మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడ్ని భారతదేశానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడు క్రెడిట్ కార్డు వినియోగించిన ఓ షాప్ తాలూకు సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ని పరిశీలించిన పోలీసులు, అతని కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







