మిస్ ఇండియా రన్నరప్‌గా తెలుగమ్మాయి..

మిస్ ఇండియా రన్నరప్‌గా తెలుగమ్మాయి..

మిస్ ఇండియా రన్నరప్‌గా తెలుగమ్మాయి ఎంపికైంది. తెలంగాణకు చెందిన సంజనా విజ్‌.. ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్‌కి చెందిన 20 ఏళ్ల సుమన్ రావు సొంతం చేసుకుంది. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019గా బీహార్‌కి చెందిన శ్రేయా శంకర్, మిస్ గ్రాండ్ ఇండియా 2019గా ఛత్తీస్‌గఢ్‌కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది.

Back to Top