అర్ధ నగ్న వస్త్ర ధారణ: ఈజిప్టియన్ వ్యక్తి, అతని గర్ల్ ఫ్రెండ్ అరెస్ట్
- June 17, 2019కువైట్ సిటీ: పోలీసులు ఈజిప్ట్‌కి చెందిన ఓ వ్యక్తిని, అలాగే అతని గర్ల్‌ఫ్రెండ్‌ని అరెస్ట్ చేశారు. అసభ్యకరంగా వీరిద్దరూ ప్రవర్తించినట్లు పోలీసులు అభియోగాలు మోపడం జరిగింది. కాగా, అరెస్ట్ అయిన మహిళను ఫిలిప్పినోకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే, తామిద్దరం ప్రేమికులమని విచారణలో నిందితులు అంగీకరించారు. త్వరలో తాము పెళ్ళి చేసుకోబోతున్నామని వారు వివరించారు. అరెస్ట్ చేసిన సమయంలో ఇద్దరూ అసభ్యకరంగా, అర్ధనగ్నంగా వున్నట్లు తెలుస్తోంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్