రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒమన్ చాపర్‌లో చిన్నారి పేషెంట్ తరలింపు
- June 17, 2019మస్కట్: ఒమనీ చిన్నారి ఒకరు హెల్త్ కాప్లికేషన్స్తో బాధపడుతుండగా, అతన్ని ఆసుపత్రికి తరలించేందుకోసం హెలికాప్టర్ని వినియోగించారు. రాయల్ ఎయిర్ పోర్స్ ఆఫ్ ఒమన్ (ఆర్ఎఎఫ్ఓ)కి చెందిన చాపర్ ద్వారా చిన్నారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. హెలికాప్టర్లో చిన్నారిని కసబ్ హాస్పిటల్ నుంచి రాయల్ హాస్పిటల్‌కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..