చైనాలో భూకంపం 12 మంది మృతి...
- June 18, 2019
చైనాలో సియాచిన్ ప్రావిన్స్‌లో గత అర్థరాత్రీ రెండు భూమి కంపించింది. ఈ భూకంపంలో 12 మంది మృత్యువాత పడగా వంద మందికి పైగా గాయలపాలయ్యారు. చైనాలోని మెట్రో పోలీస్ , మరియు చెంగ్డూ ప్రాంతాల్లో భూకంప ప్రభావం కంపించింది. దీంతో ప్రజలు అర్ధరాత్రీ పూట ఒక్కసారిగా వీధుల్లోకి వచ్చారు. భూకంప ప్రభావం సమాచారం అందుకున్న విపత్తు నివారణ సంస్థలు అక్కడికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. పలు బిల్డింగ్‌ల క్రింద సజీవంగా ఉన్న వారిని కాపాడారు. ఈనేపథ్యంలోనే 122 మంది గాయపడ్డారని తెలిపారు. దీంతో గాయపడ్డవారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించాయి.
ఇక భూకంపం వచ్చిన ప్రాంతం గ్రామీణ ప్రాంతం కావడంతో పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు.ఇక భూకంపం జరిగిన దృశ్యాలను సైతం అక్కడి స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశారు. దీంతో భాదితులను ఆధుకునేందుకు సహయచర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు రిక్టర్ స్కేల్‌పై 5.9 గా భూకంపం తీవ్రత నమోదైనట్టు, దాని ప్రభావం భూకంప కేంద్రం నుండి దాదాపు 10 కి.లో మేర పడినట్టు అధికారులు తెలిపారు.ఇక 2008లో సిచువాన్ ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల సుమారు 70 మంది ప్రజలు చనిపోయారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..