రెండు హౌతీ డ్రోన్స్‌ని కూల్చేసిన సౌదీ ఎయిర్ డిఫెన్సెస్
- June 18, 2019
సౌదీ అరేబియా:కోలిషన్ ఎయిర్ డిఫెన్సె ఫోర్సెస్ విజయవంతంగా రెండు డ్రోన్ ఎయిర్ క్రాఫ్ట్‌లను కూల్చివేయడం జరిగింది. ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్ ఎయిర్ క్రాఫ్ట్ల్ని అభా ప్రాంతం వైపు సంధించగా, వాటిని కూల్చివేసినట్లు కోలిషన్ అధికార ప్రతినిథి చెప్పారు. ఈ విషయాన్ని సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. పేలుడు పదార్థాల్ని కలిగిన డ్రోన్లను హౌతీ మిలీషియా, సౌదీ కింగ్డమ్ వైపు పంపించిందని చెప్పారు. అభా వైపు గత వారంలో పలు డ్రోన్లను తీవ్రవాదులు సంధించగా, ఎయిర్ పోర్ట్‌పై జరిగిన ఓ దాడిలో 26 మంది గాయపడిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







