లేన్‌ క్లోజర్‌ ప్రకటన

- June 20, 2019 , by Maagulf
లేన్‌ క్లోజర్‌ ప్రకటన

బహ్రెయిన్‌: షేక్‌ జబెర్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా హైవేపై ఉవైద్రాత్‌ ప్రాంతంలో రిసర్ఫేసింగ్‌ పనుల కారణంగా స్లో లేన్‌ని తాత్కాలికంగా మూసివేయనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌, మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌ ఓ ప్రకటన విడుదల చేశాయి. గురువారం రాత్రి 11గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం రెండు లేన్లు, ట్రాఫిక్‌ మూమెంట్స్‌ కోసం వినియోగించబడ్తాయి. అల్బా ఇంటర్‌సెక్షన్‌ వైపు వెస్ట్‌ బౌండ్‌ ట్రాఫిక్‌ ఈ లేన్‌ క్లోజర్‌కారణంగా కొంత ఇబ్బందుల్ని ఎదుర్కోనాల్సి రావొచ్చునని అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com