4 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మృతి
- June 20, 2019
బహ్రెయిన్: 2019 తొలి నాలుగు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 22 మందిని బలి తీసుకున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్‌తో కలిసి ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. మార్చి నెలలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. మొత్తం ఏడుగురు ఈ నెలలో ప్రాణాలు కోల్పోయారు. జవనరి నెలలో ఆరుగురు, ఫిబ్రవరి నెలలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏప్రిల్‌లో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. మొత్తం 132 మంది డ్రైవర్స్‌కి తీవ్ర గాయాలు కాగా, 134 మందికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. లైసెన్స్‌డ్ వాహనాల సంఖ్య తొలి నాలుగు నెలల్లో 5000 వరకు పెరిగాయి. మొత్తం వాహనాల సంఖ్య 725,589కి చేరుకుంది ఏప్రిల్ నాటికి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







