ఆల్కహాల్‌పై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గింపు
- June 20, 2019
మస్కట్: ఆల్కహాల్‌పై ఎక్సయిజ్ ట్యాక్స్‌ని 100 శాతం నుంచి 50 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఆరు నెలలకుగాను ఈ కొత్త నిర్ణయం వర్తిస్తుంది. మినిస్ట్రీ టాఫ్ ఫైనాన్స్, మ్యాక్రోఎకనమిక్ పాలసీ యూనిట్‌కి చెందిన ఖాలిద్ అల్ బుసైది మాట్లాడుతూ, ఆల్కహాల్‌పై ఇప్పుడున్న 100 శాతం ట్యాక్స్‌ని 50 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. స్మగ్లింగ్ కార్యకలాపాల్ని నివారించేందుకోసం ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







