40 రోజులపాటు ఎయిర్పోర్ట్ ఎవెన్యూ మూసివేత
- June 22, 2019
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్సెక్షన్ ఇంప్రూవ్మెంట్ పనుల నిమిత్తం ఎయిర్పోర్ట్ ఎవెన్యూని 40 రోజులపాటు మూసివేయనున్నారు. మనామా వైపుగా వెళ్ళే వెస్ట్ బౌండ్ ట్రాఫిక్ని ఆపోజిట్ డైరెక్షన్ వైపు మళ్ళిస్తారు. 40 రోజులపాటు ఈ మూసివేత అమల్లో వుంటుంది. జూన్ 21 నుంచి ఈ మూసివేత అమల్లోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ పేర్కొంది. ట్రాఫిక్ పోలీసులు సూచించిన మేరకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







