షార్జా వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం
- June 22, 2019
షార్జా ఫైర్ ఫైటర్స్, ఓ వేర్ హౌస్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించి మంటల్ని అదుపు చేసేందుకు తీవ్రంగా & రపయత్నిస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్లేమబుల్ మెటీరియల్స్ వున్న వేర్ హౌస్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వివరించారు. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ సమి అల్ నక్బి మాట్లాడుతూ, ఆపరేషన్స్ రూమ్‌కి మధ్యాహ్నం 3.45 నిమిషాల సమయంలో సమాచారం అందిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్ చేరుకోవడం జరిగిందనీ చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలయినట్లు సమాచారం అందలేదు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







