నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలుపెవరిది??
- June 23, 2019
చెన్నైలో నడిగర్ సంఘం ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగుతోంది. ఈ ఎన్నికల బరిలో విశాల్, భాగ్యరాజా టీమ్లు పోటీ పడుతున్నాయి. నడిగర్ సంఘంలో మొత్తం 3 వేల ఒక వంద మంది సభ్యులుగా ఉన్నారు. వివాదాలు.. వాడివేడి విమర్శల నేపథ్యంలో నడిగర్ సంఘం ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. అటు.. మద్రాస్ హైకోర్టు తుదితీర్పు తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..