మలేషియా లో ఘనంగా జరిగిన 'అంతర్జాతీయ యోగా దినోత్సవం'
- June 23, 2019
మలేషియా:మలేషియా లో ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకల్లో వేలాదిమంది భారతీయులు పాల్గొన్నారు.మలేషియా లోని బటు కేవ్స్ లో ఈ కార్యక్రమం జరిగింది.10 నుంచి 15 నిమిషాల పాటు సాగిన ఒక్కో సెషన్‌లో ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మృదుల్ కుమార్ (ఇండియన్ అంబాసిడర్) ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా మరియు డా.శ్రీనివాస్ ఏలూరి (UN YCPI అంబాసిడర్) గెస్ట్ గా హాజరయ్యారు.మృదుల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో వివిధ కారణాలతో స్ట్రెస్ ఎక్కువవుతోందనీ, అనేక అనారోగ్య సమస్యలకు అధిక బరువు కారణమవుతోందనీ, యోగా వీటన్నిటికీ చక్కని పరిష్కారమని తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం ఫుడ్ ప్యాకెట్లు పంపిణి చేసారు.

తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







