కాన్సులేట్ ముందు 'క్యూ'కి చెక్ పెట్టే యాప్
- June 24, 2019
యూ.ఏ.ఈ:కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఓ మొబైల్ అప్లికేషన్‌ని యూఏఈలోని భారతీయుల కోసం ప్రారంభించింది. కాన్సులర్ అపాయింట్‌మెంట్స్‌కి సంబంధించి 'క్యూ' అవసరం లేకుండా ఈ యాప్ ఉపకరిస్తుంది. జూన్ 23 నుంచి ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. 'క్యూ టిక్కెట్' అనే ఈ యాప్‌ని భారత కాన్సుల్ జనరల్ విపుల్ ప్రారంభించారు. దుబాయ్‌లోని కాన్సులేట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. క్యూ టిక్కెట్ ప్రస్తుతం ఐవిఎస్ సెంటర్స్‌కి మాత్రమే ఉపకరిస్తుంది. బిఎల్‌ఎస్‌లకు ఉపయోగపడదు. ఇదిలా వుంటే, యూఏఈలో భారతీయుల పాపులేషన్‌కి సంబంధించిన లెక్కలు చూస్తే 3.3 మిలియన్లుగా కనిపిస్తుంది. దుబాయ్ కాలేజ్‌కి చెందిన స్టూడెంట్ క్రిస్ భార్గవ బ్రెయిన్ చెయిల్డ్ ఈ క్యూ టిక్కెట్.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







