ఛార్మీనార్ వద్ద రామ్ స్మోకింగ్..రూ. 200 ఫైన్
- June 24, 2019
టాలీవుడ్ హీరో రామ్ కు హైదరాబాద్ పోలీసులు ఫైన్ విధించారు. వివరాల్లోకి వెళ్తే, పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం తెరకెక్కుతున్నది. . ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను చార్మినార్ వద్ద చిత్రీకరించారు. ఇందులో భాగంగా రామ్ సిగరెట్ తాగే సన్నివేశాన్ని షూట్ చేశారు. అయిే చార్మినార్ పర్యాటక ప్రాంతం కావడంతో. అక్కడ ధూమపానం నిషేధం. ఈ విషయం తెలియక రామ్ అక్కడ సిగరెట్ కాల్చాడు. ఈ ఘటనను ఫొటో తీసిన పోలీసులు. రూ. 200 జరిమానా విధించారు. కోప్టా యాక్ట్ 2003 సెక్షన్ 4 ప్రకారం ఫైన్ వేశారు. ఈ మొత్తాన్ని రామ్ కట్టేశాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..