కూతురిపై లైంగిక దాడి: తండ్రికి మరణ శిక్ష
- June 25, 2019
కువైట్: క్రిమినల్ కోర్టు, ఆసియా వలసదారుడికి మరణ శిక్ష విధించింది. తొమ్మిదేళ్ళ కుమార్తెపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అయితే, చిన్నారి తల్లి మాత్రం తన భర్తపై వచ్చిన ఆరోపణల్ని తప్పుపడుతున్నారు. ఈ మేరకు ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం ఆ పిటిషన్‌ని తోసిపుచ్చింది. బాధిత చిన్నారి, తన తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొంది. ఒకే రోజు రెండు సార్లు తన మీద లైంగిక దాడి జరిగిందని చిన్నారి తెలిపింది. మరోపక్క ఫోరెన్సిక్ రిపోర్ట్‌లోనూ నిందితుడి నేరం రుజువయ్యింది. దాంతో, నిందితుడు తప్పించుకోవడానికి వీల్లేకుండా పోయింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







