దుబాయ్ డ్యూటీ ఫ్రీ: 1 మిలియన్ డార్లు గెల్చుకున్న కెన్యా వ్యక్తి
- June 25, 2019
కెన్యా జాతీయుడొకరు 1 మిలియన్ డాలర్లను దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాలెలో గెల్చుకున్నారు. పాల్ వాచిరా అనే వ్యక్తి ఈ రఫాలె గెల్చుకున్న తొలి కెన్యన్గా చరిత్రకెక్కారు. ఆన్లైన్ ద్వారా టిక్కెట్ కొనుగోలు చేసిన పాల్ వచిరాకి ఇంకా తాను రఫాలె గెల్చుకున్నట్లు తెలియలేదు. మరోపక్క, దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఫైనెస్ట్ సర్ప్రైజ్ ప్రమోషన్‌కి సంబంధించి మరో ముగ్గురు విజేతల్ని కూడా ప్రకటించారు. ఈ ముగ్గురికీ లగ్జరీ వెహికిల్స్ బహుమతిగా అందుతాయి. దుబాయ్ వలసదారుడు రామ్‌లాల్ సర్గారా బెంట్లే బంటాయ్గా కారుని గెల్చుకోగా, వైరా రహిమి అనే వ్యక్తి రేంజ్ రోవర్ కారుని గెల్చుకున్నారు. సందున్ సమీరా అనే దుబాయ్ వాసి ఇండియన్ స్కౌట్ బాబ్బర్ మోటర్ బైక్‌ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







