లక్కీ డ్రా విన్నర్స్‌ని ప్రకటించిన సఫారీ
- June 26, 2019
ఖతార్: ఖతార్‌లోని సపారీ హైపర్ మార్కెట్ గ్రూప్ తొలి లక్కీ డ్రా విన్నర్స్‌ని ప్రకటించింది. 'విన్ 15 టయోటా ఫార్చ్యూనర్ 2019 కార్స్' పేరుతో ఈ ప్రమోషనల్ కార్యక్రమాన్ని చేపట్టారు. అబు హమౌర్లోని సఫారీ మాల్ వద్ద లక్కీ డ్రా జరిగింది. మినిస్ట్రీ అఫీషియల్, సఫారీ మేనేజ్ మెంట్ స్టాప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గురు టయోటా ఫార్చ్యూనర్ 2019 కార్స్ విన్నర్స్ వివరాలు ఇలా వున్నాయి. లెబ్బె మొహమ్మద్ రిఫాస్, వినోద్ యడాయిల్, తోయ్మాత్ అధికారి చెరో ఫార్చ్యూన్ కారుని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







