1000 మంది స్టూడెంట్స్‌కి స్కూల్ ఫీజులు చెల్లించిన అవ్‌కాఫ్ సెక్రెటేరియట్
- June 27, 2019
కువైట్: మినిస్టర్ ఆఫ్ అవ్‌కాఫ్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ అలాగే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ మునిసిపల్ ఎఫైర్స్ ఫహాద్ అల్ షులా, 1000 మంది స్టూడెంట్స్‌కి 230,000 కువైటీ దినార్స్ ఫీజుల్ని జనరల్ సెక్రెటేరియట్ ఆఫ్ అవ్‌కాఫ్ చెల్లించిందని వెల్లడించారు. గత ఎకడమిక్ ఇయర్ ముగిసే లోపుగానే ఈ చెల్లింపులు జరిగాయని ఆయన వివరించారు. పేద విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించే క్రమంలో ఈ చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. కువైట్ రెడ్ క్రిసెంట్ సంసైటీ, నజాత్ ఛారిటీ అసోసియేషన్ అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఛారిటీ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ సహాయ సహకారాలతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్లు తెలిపారు ఫహాద్ అల్ షులా.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







