పోలీస్ పాట్రోల్ పై కాల్పులు: వలసదారుడికి జైలు
- June 27, 2019
గల్ఫ్ పౌరుడొకరికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పోలీస్ పెట్రోల్‌పై నిందితుడు కాల్పులు జరిపినట్లు అభియోగాలు మోపబడ్డాయి. కేసు వివరాల్లోకి వెళితే, కోర్టు ఆర్డర్‌ని అందించేందుకు వెల్ళిన పోలీసు పెట్రోల్‌పై నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపాడని తెలుస్తోంది. అలిమనీ చెల్లింపు విషయమై నిందితుడిపై అతని మాజీ భార్య చేసిన ఫిర్యాదు మేరకు రస్ అల్ ఖైమా పోలీసులు, నిందితుడికి కోర్టు ఆర్డర్స్‌ని ఇచ్చేందుకు ప్రయత్నించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరించినందుకుగాను, అలాగే పోలీసులపై కాల్పులకు దిగినందుకుగాను నిందితడికి మూడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







