మెడికల్ నెగ్లిజెన్సీ: 29,000 బహ్రెయినీ దినార్స్ జరీమానా
- June 29, 2019
బహ్రెయిన్: మెడికల్ నెగ్లిజెన్స్ కేసులో బాధిత కుటుంబానికి 29,000 బహ్రెయినీ దినార్స్ చెల్లించాల్సిందిగా హెల్త్ మినిస్ట్రీని సెకెండ్ హై సివిల్ కోర్ట్ ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళితే, 2014లో ఓ వ్యక్తి కత్తి పోట్లతో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో చేరారు. అయితే, సరైన చికిత్స చేయకుండా అతన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ డిశ్చార్జి చేసినట్లుగా బాధిత కుటుంబం ఆరోపించింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నిందితుడు తీవ్ర అస్వస్థతకు గురై కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం ఆసుపత్రి నిర్లక్ష్యాన్ని న్యాయస్థానం గుర్తించి, బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మినిస్ట్రీని ఆదేశించడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







