2 మెడికల్ ఎయిర్ లిఫ్ట్స్ చేపట్టిన రాయల్ ఎయిర్ ఫోర్స్
- July 03, 2019
మస్కట్: రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, రెండు మెడికల్ ఎవాక్యుయేషన్స్‌ని అల్ బతినా మరియు దోఫార్ గవర్నరేట్స్‌లో చేపట్టడం జరిగింది. రాయల్ ఎయిర్ ఫోర్స్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రుస్తాక్‌లోని ఓ మౌంటెయిన్ పైనుంచి పడి సిటిజన్ ప్రాణాలు కోల్పోగా, అతని మృతదేహాన్ని ఎయిర్ లిఫ్ట్ చేశారు. అల్ రోస్తాక్ హాస్పిటల్‌కి ఈ తరలింపు జరిగింది. రెండో ఘటనలో, ఐదుగురు యెమనీలను ఎయిర్ లిఫ్ట్ చేశారు. దోఫార్ గవర్నరేట్‌లోని మకాష్‌లో వారు ప్రయాణిస్తున్న వాహనం పాడవడంతో, వారిని ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. మకాషిన్ హెల్త్ సెంటర్ నుంచి సుల్తాన్ కబూస్ హాస్పిటల్‌కి ట్రీట్‌మెంట్ నిమిత్తం తరలించారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!