డ్రంక్ అండ్ డ్రైవ్: మహిళ అరెస్ట్
- July 03, 2019
కువైట్: 21 ఏళ్ళ మహిళను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆమెకు వైద్య పరీక్ష నిర్వహించిన అధికారులు అధిక మోతాదులో ఆమె మద్యం సేవించినట్లు గుర్తించారు. కబాద్లో సదరు మహిళను అరెస్ట్ చేశామనీ, ఆ సమయంలో ఆమె పరిస్థితి అబ్నార్మల్గా వుందని అధికారులు తెలిపారు. ఇదిలా వుంటే, ఫర్వానియాలో సెక్యూరిటీ ఆఫీసర్స్, బెగ్గింగ్ కేసులో నలుగుర్ని అరెస్ట్ చేశారు. కాగా, జిలెబ్ అల్ షుయోక్ ప్రాంతంలో ఓ బంగ్లాదేశీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అబ్నార్మల్ స్థితిలో పోలీసులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







