పిల్లలకి యూఏఈ టూరిస్ట్ వీసా ఫీ వెయివర్ ఇలా!
- July 03, 2019
యూఏఈ:18 ఏళ్ళ వయసులోపున్న తమ పిల్లలకు టూరిస్ట్ వీసా ఫీ వెయివర్ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు యూఏఈ ఊరటనిస్తోంది. లైసెన్స్ వున్న ట్రావెల్ ఏజెంట్స్, నేషనల్ క్యారియర్స్ లేదా యూఏఈకి చెందిన హోటల్స్ ద్వారా ఈ అవకాశాన్ని పొందేందుకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఫెడలర్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఐసిఎఐ మొబైల్ అప్లికేషన్ ద్వారా, ఐసిఎ వెబ్‌సైట్ ద్వారా కూడా ఈ అవకాశాన్ని పొందవచ్చు. ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లై దుబాయ్ మరియు ఎయిర్ అరేబియా ఈ అవకాశాన్ని కల్పిస్తాయి. అయితే, ఈ ఫీ వెయివర్ అనేది జులై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు మాత్రమే ప్రతి యేడాదీ వర్తిస్తుంది. ఫారినర్స్ ఎఫైర్స్ అండ్ పోర్ట్స్ - ఐసిఎ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సయీద్ రకాన్ అల్ రషిది మాట్లాడుతూ, ఫీ వెయివర్ కోసం దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!







