ఐక్యరాజ్యసమితి సౌదీ దౌత్య కార్యాలయంపై దాడులను ఖండించిన--ఐక్యరాజ్య సమితి
- January 05, 2016
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న సౌదీ అరేబియా దౌత్య కార్యాలయంపై జరిగిన దాడులను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్రంగా ఖండించింది. గత శనివారం షియా మత గురువు నిమర్ను సౌదీ ఉరి తీయడంతో ఆ తెగ ప్రజలు టెహ్రాన్‌లో భారీ ప్రదర్శన చేపట్టారు. దౌత్య కార్యాలయంపై దాడి చేసి దాన్ని తగలబెట్టినందుకు ఇరాన్‌తో దౌత్య సంబంధాలను సౌదీ అరేబియా నిలిపివేసింది. ఇరు దేశాలు శాంతంగా ఉండాలని టర్కీ ఉప ప్రధాని ఓ ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







