దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

- July 06, 2019 , by Maagulf
దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్‌

మస్కట్‌: ఇంట్లో దూరి బంగారు ఆభరణాల్ని దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నార్తరన్‌ బతినా పోలీస్‌ కమాండ్‌, ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్‌ చేయడం జరిగిందనీ, ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిందితులపై అభియోగాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్‌ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com