రాకెట్‌ ఫెయిల్యూర్‌: ఫాల్కన్‌ ఐ 1ని కోల్పోయిన యూఏఈ

రాకెట్‌ ఫెయిల్యూర్‌: ఫాల్కన్‌ ఐ 1ని కోల్పోయిన యూఏఈ

యూఏఈకి చెందిన ఫాల్కన్‌ ఐ 1 శాటిలైట్‌ అంతరిక్షంలో ఫెయిల్‌ అయ్యింది. శాటిలైట్‌ని మోసుకెళ్తున్న రాకెట్‌ ఫెయిల్యూర్‌ కారణంగా శాటిలైట్‌ని కోల్పోవాల్సి వచ్చింది. ఏరియన్‌ స్పేస్‌ సంస్థ వేగా రాకెట్‌ ద్వారా ఫాల్కన్‌ 1 శాటిలైట్‌ని ప్రయోగించింది. గయానా స్పేస్‌ సెంటర్‌ నుంచి ఇది అంతరిక్షంలోకి దూసుకెళ్ళింది. అయితే, ప్రయోగం జరిగిన కాస్సేపటికే టెలిమెట్రీ డేటా లభ్యం కాకపోవడంతో ప్రయోగాన్ని ఫెయిల్యూర్‌గా నిర్ధారించారు. 

 

Back to Top