500 కువైటీ దినార్స్‌కి చేరుకోనున్న ఫిష్ ధర
- July 11, 2019
కువైట్ సిటీ: ఝమాహి (మైక్రోపోగోనియాస్) ఫిష్, ఎవరూ ఊహించని ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. షర్క్ మార్కెట్లో ఆక్షన్ ద్వారా ఈ ఫిష్‌ని అమ్మకానికి పెట్టారు. ఫిషర్మెన్స్ అసోసియేషన్ హెడ్ జాహెర్ అల్ సువైయాన్ మాట్లాడుతూ, కాస్మొటిక్ సర్జరీలో వాడే స్మాల్ థ్రెడ్స్ ఈ ఫిష్ (మేల్) ద్వారా లభ్యమవుతాయనీ, అందుకే ఇంత పెద్దయెత్తున ధర పలుకుతుందని చెప్పారు. ఒక్కోసారి ఈ ఫిష్ ధర 500 కువైటీ దినార్స్ వరకు పలుకుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- భారత్ నుంచి బహ్రెయిన్‌కు BD111 మిలియన్లకు పైగా దిగుమతులు..!!
- హౌతీ బాలిస్టిక్ మిస్సైల్ దాడిని తిప్పికొట్టిన సౌదీ డిఫెన్స్..!!
- ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు.. హెచ్చరిక జారీ..!!
- ఎమర్జెన్సీ వార్నింగ్ సిస్టం దుర్వినియోగం..ఇద్దరికి ఆరు నెలల జైలుశిక్ష..!!
- ఫర్వానియా ఫుడ్ హ్యాండ్లర్స్ పరీక్షా కేంద్రం విస్తరణ..!!
- ఖతార్‌లో వ్యాపార మెరుగుదలకు ప్రైవేట్ కు ప్రోత్సాహం..!!
- వియత్నాం బోటు ప్రమాదం..శంషాబాద్‌కు చేరిన ఏపీ వాసుల మృతదేహాలు
- హైదరాబాద్ లులు మాల్లో గన్ కలకలం
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..







