సలాలా టూరిజం ఫెస్టివల్‌కి సర్వం సిద్ధం

సలాలా టూరిజం ఫెస్టివల్‌కి సర్వం సిద్ధం

సలాలా: సలాలా టూరిజం ఫెస్టివల్‌కి సర్వం సిద్ధమయ్యింది. ఆగస్ట్‌ 22 వరకు మొత్తం 43 రోజులపాటు ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఫెస్టివల్‌ కోసం మునిసిపాలిటీ అన్ని ఏర్పాట్లనూ చేసింది. మునిసిపాలిటీకి చెందిన రిక్రియేషనల్‌ సెంటర్‌ కూడా ఈ ఏడాది ఫెస్టివల్‌ కోసం సిద్ధమవడం గమనార్హం. వివిధ రకాలైన రెలిజియస్‌, ఎకనమిక్‌, హెరిటేజ్‌, సోషల్‌, కల్చరల్‌, స్పోర్ట్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆర్టిస్టిక్‌ ఫీల్డ్‌కి సంబంధించిన యాక్టివిటీస్‌ని ఈ ఫెస్టివల్‌లో పొందుపరుస్తున్నారు. చాలావరకు ఈవెంట్స్‌ మునిసిపల్‌ రిక్రియేషనల్‌ సెంటర్లఓ నిర్వహిస్తారు.బెలూన్‌ కార్నివాల్‌ సహాల్‌నౌట్‌ పెయ్లిన్‌లోనూ, సమహ్రామ్‌ టూరిస్ట్‌ విలేజ్‌ ఔట్‌డోర్‌లోనూ జరుగుతుంది. సలాలా టూరిస్ట్‌ సీజన్‌ సందర్భంగా టూరిజంని ప్రమోట్‌ చేసేందుకుగాను ఈ ఫెస్టివల్‌ ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

 

Back to Top