టూరిస్టులకు 30 రోజుల ఆల్కహాల్ లైసెన్స్
- July 11, 2019
ఎమిరేట్ ఆఫ్ దుబాయ్, 30 రోజులపాటు ఉచితంగా ఆల్కహాల్ లైసెన్స్‌ని టూరిస్టులకు అందిస్తోంది. ఎమిరేట్ గ్రూప్‌కి చెందిన సబ్సిడరీ సంస్థ మెరిటైమ్ మరియు మర్కంటైల్ ఇంటర్నేషనల్ రిటైల్ ఔట్‌లెట్, తమ వెబ్‌సైట్‌లో లైసెన్స్‌కి అప్లయ్ చేసుకునే విధానాన్ని పొందుపరిచింది. ఫ్రీ ఆల్కహాల్ టూరిస్ట్ లైసెన్స్ కేవలం నాన్ ముస్లింలకు, అది కూడా 21 ఏళ్ళ పైబడిన వారికి మాత్రమే లభిస్తుంది. ఒరిజినల్ పాస్‌పోర్ట్‌తో ఎంఐఎంఐ స్టోర్‌ని సంప్రదించి, తగిన వివరాలు అందించాల్సి వుంటుంది. ఆ తర్వాత స్టోర్, పాస్‌పోర్ట్ కాపీని తీసుకుని, ఎంట్రీ స్టాంప్‌ని ప్రతి విజిటర్‌కీ అందిస్తుంది. ప్రస్తుతం దుబాయ్ రెసిడెంట్ వీసా హోల్డర్స్, రెండేళ్ళపాటు చెల్లుబాటయ్యేలా ఆల్కహాల్‌ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది లైసెన్స్ ద్వారా.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







