ఇమ్మోరల్ యాక్ట్: 14 మంది మహిళల అరెస్ట్
- July 12, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీసులు 14 మంది మహిళల్ని అరెస్ట్ చేశారు. 'ఇమ్మోరల్ యాక్టివిటీస్‌లో పాల్గొంటున్నందుకుగాను' వీరిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. మస్కట్ పోలీస్ కమాండ్, 14 మంది మహిళల్ని అరెస్ట్ చేయడం జరిగిందనీ, ఇందులో వేర్వేరు దేశాలకు చెందినవారు వున్నారనీ, పబ్లిక్ మోరల్స్‌ని దెబ్బ తీసేలా వీరు వ్యవహరిస్తున్నారనీ రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు