హజ్ 2019 ఎమర్జన్సీ ప్లాన్‌కి ఆమోదం
- July 13, 2019
జెడ్డా: మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ అండ్ హెడ్ ఆఫ్ సుప్రీమ్ హజ్ కమిటీ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్, ది జనరల్ ఎమర్జన్సీ ప్లాన్ ఆఫ్ ది ఇయర్ హజ్ సీజన్‌ని ఆమోదించారు. 33 ప్రభుత్వ శాఖలతో కలిసి దీన్ని ఇప్లిమెంట్ చేయబోతున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ లెప్టినెంట్ జనరల్ సులైమాన్ అల్ అమర్ మాట్లాడుతూ, గత ఏడాది హజ్ సీజన్లో తీసుకున్న చర్యలకు అదనంగా ఈసారి మరింత సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామనీ, కమిటీ ఇచ్చిన సూచనల మేరకు పనిచేస్తామని అన్నారు. ప్లాన్స్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటామనీ, కింగ్ సల్మాన్ ఇచ్చే సూచనలకు అనుగుణంగా ప్లాన్స్‌ని మెరుగుపర్చడం జరుగుతుందని అన్నారు. ఎమర్జన్సీ సిట్యుయేషన్ని డీల్ చేయడం మీదనే ప్రధానంగా ఈ ప్లాన్ ఆధారపడి వుంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







