గల్ఫ్‌లో రెండో రిచ్చెస్ట్ కంట్రీ కువైట్
- July 13, 2019
కువైట్ సిటీ: 2017తో పోల్చితే 2018లో 8 శాతం మిలియనీర్స్ కువైట్‌లో పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 'హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్' (హెచ్‌ఎన్‌డబ్ల్యుఐ) ఇండెక్స్‌లో కువైట్ గణనీయమైన వృద్ధి సాధించింది. 2017లో మొత్తం మిలియనీర్ల సంఖ్య 174,000 కాగా, ఇప్పుడది 188,000గా వుంది. వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2018 ప్రకారం కువైట్ ప్రపంచ వ్యాప్తంగా 17వ శాతాన్ని దక్కించుకుంది. గల్ఫ్ దేశాల్లో ఈ ర్యాంక్ రెండుగా వుంది. మిడిల్ ఈస్ట్ సరికొత్త ఫిగర్స్‌ని హెచ్ఎన్డబ్లుఐ పాపులేషన్ అలాగే వెల్త్‌లో నమోదు చేయడం జరిగింది. రీజియన్‌లో కువైట్ మరియు సౌదీ అరేబియా అతి ముఖ్యమైన ఎకానమీస్గా వున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







