ఒమన్ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
- July 13, 2019
మస్కట్: ఓ వాహనం స్టేషనరీ ఆబ్జెక్ట్‌ని ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జబెల్ అల్ అఖ్దర్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయలయ్యాయి. రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ కారు, స్టేషనరీ ఆబ్జెక్ట్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అల్ జబల్ అల్ అక్దర్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితుల జాతీయత ఏంటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







