ఒమన్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

- July 13, 2019 , by Maagulf
ఒమన్‌ రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

మస్కట్‌: ఓ వాహనం స్టేషనరీ ఆబ్జెక్ట్‌ని ఢీకొన్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జబెల్‌ అల్‌ అఖ్‌దర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయలయ్యాయి. రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ కారు, స్టేషనరీ ఆబ్జెక్ట్‌ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అల్‌ జబల్‌ అల్‌ అక్దర్‌ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాధితుల జాతీయత ఏంటన్నది ప్రస్తుతానికి తెలియరాలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com