రైల్వేలో క్లరికల్ గ్రేడ్ ఉద్యోగాలు..
- July 17, 2019
752 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, స్టేషన్ మాస్టర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది పశ్చిమ రైల్వే. అయితే ఇప్పటికే రైల్వేల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జులై 30 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు www.rrc-wr.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 752.. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 105.. ట్రైన్స్ క్లర్క్: 18.. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 238.. గూడ్స్ గార్డ్: 100 సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 129.. స్టేషన్ మాస్టర్: 135.. వయసు: జనరల్ అభ్యర్థులకు 21-42 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 21-45 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21-47 ఏళ్లు.
దరఖాస్తు ప్రారంభం: 2019 జులై 1.. దరఖాస్తు ముగింపు: 2019 జులై 30
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







