హైదరాబాద్:మెట్రో గుడ్ న్యూస్..
- July 18, 2019
మెట్రో వచ్చాక భాగ్య నగర వాసులకు ప్రయాణం సులువైంది. ఎక్కడికైనా హ్యాపీగా వెళిపోతున్నారు. మరి కొన్న రూట్లలో కూడా మెట్రో వస్తే బావుంటుంది అని అనుకునే వారికి మరో శుభవార్త చెప్పింది మెట్రో. ఆగస్టు మాసం చివరి నుంచి హైటెక్ సిటీ- రాయదుర్గ్ మధ్య మెట్రో రైల్ నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఈ మార్గంలో చివరి టెస్ట్ రన్ నిర్వహిస్తున్నారు. ఐటీ వాసులు మెట్రో వరంగా మారింది. దీంతో ఈ మార్గంలో పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గ్‌కు 1.5 కిలోమీటర్లు కాగా, కారిడార్-3లో భాగంగా నాగోల్- రాయదుర్గ్ మధ్య రైళ్ల సర్వీసును పొడింగించనున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







