లేన్‌ క్లోజర్స్‌ని ప్రకటించిన మినిస్ట్రీ

లేన్‌ క్లోజర్స్‌ని ప్రకటించిన మినిస్ట్రీ

బహ్రెయిన్‌: కుదామ్‌ రౌండెబౌట్‌పై సౌత్‌ బౌండ్‌ ట్రాఫిక్‌కి సంబంధించి లేన్‌ వన్‌ మరియు లేన్‌ టులను మూసివేస్తున్నట్లు మినిస్ట్రీ వెల్లడించింది షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ హైవేపై ఈ క్లోజర్‌ అమల్లో వుంటుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. ఇంప్రూమ్‌మెంట్‌ వర్క్స్‌ కోసం ఈ మూసివేత చర్యలు చేపట్టారు. కాగా, షేక్‌ ఇసా బిన్‌ సల్మాన్‌ హైవేపై కూడా ఒకటి మరియు రెండు లేన్లను షేక్‌ సల్మాన్‌ ఫ్లై ఓవర్‌ మరియు బహ్రెయిన్‌ మ్యాప్‌ ఫ్లై ఓవర్‌పై మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 19 రాత్రి 1 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది.  

Back to Top