ఫుడ్‌, డ్రింక్స్‌ ప్రిపరేషన్స్‌లో ఫ్లవర్స్‌ వినియోగంపై దుబాయ్‌ నిషేధం

ఫుడ్‌, డ్రింక్స్‌ ప్రిపరేషన్స్‌లో ఫ్లవర్స్‌ వినియోగంపై దుబాయ్‌ నిషేధం

దుబాయ్‌:జులై 14 నుంచి దుబాయ్‌లో ఫుడ్‌ మరియు బివరేజెస్‌ తయారీ సందర్భంగా గులాబీలు ఇతర ఫ్లవర్స్‌ వినియోగాన్ని నిషేధించారు. దుబాయ్‌ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ సర్క్యులర్‌ జారీ చేయడం జరిగింది. ఫుడ్‌ సేఫ్టీ నేషనల్‌ కమిటీ డెసిషన్‌ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. డెకరేటివ్‌ రీజన్స్‌ కోసం కావొచ్చు, మరో కారణంతో కావొచ్చు ఫ్లవర్స్‌ని ఆహార పదార్థాల్లో వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఫుడ్‌ సేఫ్టీ మరియు క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

 

Back to Top