1,000 కువైటీ దినార్స్‌ కంటే అప్పు వుంటే ట్రావెల్‌ బ్యాన్‌

1,000 కువైటీ దినార్స్‌ కంటే అప్పు వుంటే ట్రావెల్‌ బ్యాన్‌

కువైట్‌: సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్‌, ఎంపీ అబ్దుల్‌ వహాబ్‌ అల్‌ బబ్టయిన్‌ అమెండ్‌మెంట్‌ని అంగీకరించింది. 1,000 కువైటీ దినార్స్‌ కంటే తక్కువ అప్పులు వున్నవారిపై బ్యాన్‌ విధించడం సరికాదంటూ అమెండ్‌మెంట్‌ని ఎంపీ ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనను సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్‌ ఆమోదించడంతో, ట్రావెల్‌ బ్యాన్‌ నుంచి తప్పించుకోవాలనుకునే కువైటీలు తమ అప్పు విషయంలో అప్రమత్తంగా వుండాలి.  

Back to Top