లీడర్‌ ఇన్‌ క్రిమినల్‌ సైన్సెస్‌ అవార్డ్‌ పొందిన దుబాయ్‌ పోలీస్‌

లీడర్‌ ఇన్‌ క్రిమినల్‌ సైన్సెస్‌ అవార్డ్‌ పొందిన దుబాయ్‌ పోలీస్‌

దుబాయ్‌ పోలీస్‌ జనరల్‌ కమాండ్‌, ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చెఫ్స్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐఎసిపి) అవార్డ్‌ని లీడర్‌షిప్‌ ఇన్‌ క్రిమినల్‌ సైన్సెస్‌లో పొందింది. అమెరికాలోని చికాగోలో అక్టోబర్‌లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డ్‌ని దుబాయ్‌ పోలీస్‌ అందుకోనుంది. దుబాయ్‌ పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా ఖలీఫా అల్‌ మర్రి అలాగే అసిస్టెంట్‌ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్‌ హోలీ అబ్దుల్‌ రజాక్‌ గైడెన్స్‌కి ఇది ప్రతీక అని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఎవిడెన్స్‌ అండ్‌ క్రిమినాలజీ యాక్టింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అహ్మద్‌ మటర్‌ అల్‌ ముహైరి చెప్పారు. 

 

Back to Top