వెదర్ రిపోర్ట్: క్లౌడీ మరియు హ్యుమిడ్ వాతావరణం
- July 22, 2019యూఏఈలో ఈ రోజు ఆకాశం క్లియర్‌గా వుంటుందని కొన్ని చోట్ల పాక్షికంగా మేఘావృతమయ్యే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. సోమవారం రాత్రి అలాగే మంగళవారం ఉదయం హ్యుమిడిటీ చాలా ఎక్కువగా వుండొచ్చు. కొన్ని చోట్ల మిస్ట్ ఫార్మేషన్ కనపడుతుందని, ప్రధానంగా వెస్టర్న్ రీజియన్స్‌లో ఈ మిస్ట్ ఫార్మేషన్ ఎక్కువ వుండొచ్చనీ నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వివరించింది. సౌత్ఈస్టర్లీ నుంచి నార్త్ఈస్టర్లీ విండ్స్ సాధారణ నుంచి మోస్తరుగా వుండొచ్చు. మరోపక్క, డస్ట్ బ్లో వుంటుందని ఎన్‌సిఎం చెబుతోంది. సముద్రం మోడరేట్‌గా వుంటుంది. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సీలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్