వెదర్ రిపోర్ట్: క్లౌడీ మరియు హ్యుమిడ్ వాతావరణం
- July 22, 2019
యూఏఈలో ఈ రోజు ఆకాశం క్లియర్‌గా వుంటుందని కొన్ని చోట్ల పాక్షికంగా మేఘావృతమయ్యే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. సోమవారం రాత్రి అలాగే మంగళవారం ఉదయం హ్యుమిడిటీ చాలా ఎక్కువగా వుండొచ్చు. కొన్ని చోట్ల మిస్ట్ ఫార్మేషన్ కనపడుతుందని, ప్రధానంగా వెస్టర్న్ రీజియన్స్‌లో ఈ మిస్ట్ ఫార్మేషన్ ఎక్కువ వుండొచ్చనీ నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వివరించింది. సౌత్‌ఈస్టర్లీ నుంచి నార్త్‌ఈస్టర్లీ విండ్స్ సాధారణ నుంచి మోస్తరుగా వుండొచ్చు. మరోపక్క, డస్ట్ బ్లో వుంటుందని ఎన్‌సిఎం చెబుతోంది. సముద్రం మోడరేట్‌గా వుంటుంది. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సీలలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







