విజయవంతమైన చంద్రయాన్‌-2 ప్రయోగం

విజయవంతమైన చంద్రయాన్‌-2 ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరి కోట నుంచి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 చంద్రుడి కక్ష్యలోకి చేరింది. దీంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు 45 ప్రారంభమైన ప్రయోగం 20 నిమిషాలలో ముగిసింది. జీఎస్‌ఎల్వీ మార్క్‌3ఎం1 వాహకనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

Back to Top