ఢిల్లీ లో 'డిస్కోరాజా' సినిమా షూటింగ్
- July 23, 2019
రవితేజ, విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. ప్రస్తుతం అన్నపూర్ణా సెవెన్ ఏకర్స్‌లో భారీ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో రవితేజ, వెనె్నల కిషోర్, శశిర్ షరమ్, టోనిహోప్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభానటేష్ హీరోయిన్లు. నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ -నేల టికెట్ తర్వాత రవితేజతో మేం నిర్మిస్తున్న రెండో చిత్రం డిస్కోరాజా. ప్రస్తుత షెడ్యూల్ ఈనెల 26తో ముగుస్తుంది. ఆగస్టు మొదటివారం నుంచి ఢిల్లీలో షూటింగ్ మొదలవుతుంది. ఆనంద్ దర్శకత్వంలో పూర్తి వినోదాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..