దుబాయ్ లో ఘనంగా KTR జన్మదిన వేడుకలు
- July 25, 2019

దుబాయ్: తెలంగాణ యువ సారధి, TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామరావు పుట్టిన రోజు సంధర్భంగా TRS యువ నాయకులు, (UAE తెలంగాణ జాగృతి యువజన విభాగం ఇంచార్జ్) శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దుబాయ్ లో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమం లో నాగుల ప్రసాద్ గౌడ్, వెంకట రామరెడ్డి, చంద్ర రెడ్డి, అజయ్, నవీన్, రాజేందర్, రాములు, నవీన్ అడేo, ప్రసాద్, రాజేష్ గౌడ్, సతీష్, శ్రీను, పండు,కిరణ్, ప్రసాద్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







